Nainital Bank Server Hacked : గతంలో బ్యాంకులను దోచుకోవాలంటే..పెద్ద పెద్ద ఆయుధాలతో బ్యాంకు లోపలికి వెళ్లి దోచుకునే వారు... కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చునే కోట్లకు కోట్లు కొలగొట్టేస్తున్నారు.
Bhavana
ByBhavana
Balineni Srinivasa Reddy : వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిస్తేజం కనిపిస్తుంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడే మోహం చాటేసి తిరుగుతుండడంతో పార్టీ విడిచి పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ByBhavana
Jangareddygudem : జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ByBhavana
Somalia : సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
ByBhavana
Heavy Rains : హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కుండపోతకు నగరంలోని పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే రాంనగర్ లో ఓ కారు వరదనీటిలో చిక్కుకుంది.
ByBhavana
Road Accident : నేషనల్ హైవే పై 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ మహబూబ్‌నగర్ జడ్చర్ల బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ByBhavana
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి యత్నించిన నిందితుడు భారీ స్కెచ్ తో వచ్చినట్లు సమాచారం. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో 20 ఏళ్ల నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Cyber-Kidnapping-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/V3iyGbtpnUs-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jangareedy-gudem.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/messi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ram-sethu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bomb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/adam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/car-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bus-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Attack-on-Trump.jpg)