author image

Bhavana

నన్ను తిట్టడంలో నీకు మనశ్శాంతి ఉందా..అయితే కానివ్వండి: రేణు ఘాటు రిప్లయ్‌!
ByBhavana

`న‌న్ను తిట్ట‌డంలో నీకు మ‌న‌శ్శాంతి ల‌భించిందా?..కానివ్వండి` అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మోడీకి, డాడీకి కాదు..నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు: అమర్నాథ్‌!
ByBhavana

ఉత్తరాంధ్రను డెవలప్‌ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్‌ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.

ఆపరేషన్‌ చిరుత నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్‌ భూమన!
ByBhavana

భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Atlantic Ocean: అట్లాంటిక్‌ మహా సముద్రంలో పడవ మునక..63 మంది మృతి!
ByBhavana

సముద్రంలో పడవ బోల్తా పడడంతో సుమారు 63 మంది మృతి చెందారు. సెనెగల్‌ నుంచి ప్రయాణమైన ఓ పడవ కేప్‌ వెర్డే వద్ద బోల్తా పడింది.Atlantic Ocean

శపించడానికి మీరేమైనా మునీశ్వరులా?దేవతలా?: విజయసాయిరెడ్డి!
ByBhavana

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు.

Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..పోలీసుల హై అలర్ట్‌!
ByBhavana

సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.Gangavaram Port

బాబు మోసగాడైతే..పవన్‌ గజ మోసగాడు: పేర్ని నాని!
ByBhavana

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు

Mahesh Babu: గుంటూరు కారం కోసం..జిమ్‌ లో ప్రిన్స్‌!
ByBhavana

జిమ్‌ చేయడం మహేష్‌ కు ముందు నుంచి ఉన్న అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ పోస్ట్ చేశారు.Mahesh Babu

ఆయనది ఓ దిక్కుమాలిన విజన్‌: పేర్ని!
ByBhavana

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్‌ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్‌ 2047 అంటున్నారని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు