author image

Bhavana

Bharat-Canada: భారత్‌ -కెనడా వివాదం..వాటిపై భారీ ఎఫెక్ట్ చూపనుందా?
ByBhavana

దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్‌ మిషన్‌ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Gold Smuggling: జైపూర్ విమానాశ్రయంలో 7 కేజీల బంగారం పట్టివేత!
ByBhavana

కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్రమ రవాణాలు మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ (muggling) చేసేవారు తమ తీసుకెళ్తున్న వస్తువులను , జంతువులను సరిహద్దులు దాటించేసి డబ్బులు సంపాదించేసుకోవాలని చూస్తున్నారు.

ఉల్లిపాయల వ్యాపారుల ధర్నా..ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయా?
ByBhavana

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Akasa air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేత..అసలు విషయం ఏంటంటే!
ByBhavana

ఆకాశ ఎయిర్ లైన్స్‌ (Akasa airLines) అనగానే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh JunjunWala)...ఆయన చనిపోయిన తరువాత ఆకాశ ఎయిర్‌ లైన్స్ నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.

Dengue New born Baby: కడుపులో బిడ్డకు డెంగ్యూ..కోల్‌కతాలో అరుదైన ఘటన!
ByBhavana

కోల్‌కతాలో (Kolkata) ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గర్భవతి(Pregnent) గా ఉన్న ఓ మహిళకు డెంగ్యూ(Dengue) రావడంతో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎన్ఎస్‌1 పాజిటివ్ గా తేలింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

Neet Exam -Zero Cutoff: సున్నా మార్కులు వచ్చినా నీట్ సీట్.. !
ByBhavana

నీట్ పీజీ సీట్(Neet PG Seat)  సాధించాలంటే ఇప్పటి వరకు విద్యార్థులకు కత్తి మీద సాములా ఉండేది. ఇక నుంచి అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నీట్ లో సున్నా మార్కులు వచ్చినా కూడా పీజీ సీటు పొందేందుకు అర్హులే అంటుంది కేంద్ర ఆరోగ్యశాఖ.

Railway Board: రైల్వే ప్రమాద బాధితులకు పరిహారం పది రెట్లు పెంపు!
ByBhavana

రైలు ప్రమాదాల్లో (Train Accidents) ప్రాణాలు కోల్పొయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు (Railway Board) ప్రకటించింది.

Nipah Virus: పశ్చిమ బెంగాల్ లో నిపా వైరస్‌..కేరళ నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు!
ByBhavana

ఇప్పటి వరకు కేరళ(Kerala) రాష్ట్రాన్ని వణికించిన నిపా (Nipah) వైరస్‌ (Virus) ..తాజాగా బెంగాల్‌ (Bengal) లో కలకలం రేపింది. కేరళ నుంచి కోల్‌కత్తా కు వెళ్లిన ఓ వ్యక్తి నిపా వైరస్‌ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. Nipah Virus in West Bengal

Advertisment
తాజా కథనాలు