author image

Bhavana

Cardamom Seeds: యాలకులు తినడం వల్ల సంతాన సమస్యలు దూరమతాయని తెలుసా?
ByBhavana

యాలకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది త్వరగా జీర్ణం కావాలంటే నోట్లో నాలుగు యాలకులు వేసుకుంటే..

breaking:అండమాన్ దీవుల్లో భూకంపం!
ByBhavana

భారతదేశంలోని (Bharath) కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఉత్తర కాశీలో ఈరోజు ఉదయం 8.35 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది(Earth Quake).

Hero Karthi: అమ్మ లేని ఇల్లు బోసిపోయింది..హీరో కార్తీ ఎమోషనల్‌ పోస్ట్‌!
ByBhavana

అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు.

Haryana Crime: కాంట్రాక్టర్‌ నోట్లో పేడ, ఉమ్మి వేసి చిత్ర హింసలు!
ByBhavana

రాకేష్‌ ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుడా అని వేచి చూసిన సంతలాల్‌ గురువారం రాకేష్‌ కారులో వెళ్తుండగా ఆయనను మరి కొందరు వ్యక్తులతో కలిసి వెంబడించారు.

Bihar Crime: దారుణం..మహిళను వివస్త్రను చేసి ..మూత్రం తాగించి
ByBhavana

1500 రూపాలయల అప్పును తిరిగి చెల్లించనప్పటికీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే కాకుండా మహిళను వివస్త్రను చేసి ఆమెతో బలవంతంగా మూత్రం తాగించిన దారుణ ఘటన తాజాగా బీహార్‌ (Bihar) లో వెలుగు చూసింది.

Cab Driver: క్యాబ్‌ డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు..అంతలోనే ఊహించని ట్విస్ట్‌!
ByBhavana

కుటుంబ భారాన్ని మోసేందుకు ఆ వ్యక్తి అద్దెకు క్యాబ్‌ (Rent cab) నడుపుతున్నాడు. అయితే అతనిని ఒక్కసారిగా అదృష్ట లక్ష్మీ పలకరించింది. అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 9 వేల కోట్లు(9 thousand crores) వచ్చిపడ్డాయి.

AP Assembly: బాలయ్య విజిల్..బాబు సీటెక్కి మరీ..ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌!
ByBhavana

టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.

YSR: వైఎస్‌ అనుచరుడి పై కేసు నమోదు!
ByBhavana

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (AP) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) వ్యక్తిగత సహాయకుడు ఎర్రం రెడ్డి సూరీడు(Suridu) మీద బంజారాహిల్స్‌ పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఆయనతో మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు