వాక్కాయలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.

దంత సమస్యలను నివారించడంలో వాక్కాయ దోహదపడుతుంది. 

శరీరంలోని వాపులను తగ్గించడమే కాదు, బరువు తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడుతాయి.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది సాయపడుతుంది.వాక్కాయ‌లు తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు పడుతుంది

వాక్కాయలు తింటుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌‌ను కూడా ఇవి అడ్డుకోగలవు.

వాక్కాయల‌ను తీసుకుంటే వాటిలో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ సి ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను బూస్ట్ చేస్తుంది.

వాక్కాయ‌ల‌ను డైట్‌లో చేర్చు కోవ‌డం వ‌ల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రుగుతుంది. దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.గుండె కండ‌రాలు కూడా బ‌లోపేతం అవుతాయి

నీర‌సం, అల‌స‌ట, ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు.