తమిళ ఇండస్ట్రీ పై నిత్యా సంచలన కామెంట్స్(Comments) చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్(Star Hero) హీరో తనను వేధించాడని, దాని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పి ఆమె అందరికీ ఒక్కసారిగా షాకిచ్చింది.

Bhavana
ByBhavana
జన్మ భూమి ఎక్స్ ప్రెస్(Janma bhumi express) లో పొగలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.మంగళవారం ఉదయం లింగంపల్లి (Lingam Palli)నుంచి విశాఖపట్టణం (Vizag) వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
ByBhavana
రాజధాని నగరం ఢిల్లీలో(Delhi) భారీ దోపిడీ జరిగింది. జంగ్‌పురా ఏరియా..భోగల్ ప్రాంతంలో ఉమ్రావ్ సింగ్ (umarv Singh) అనే నగల షాపులో భారీ దోపిడీ(Huge Robbery) చోటు చేసుకుంది. బంగారం షాపునకు కన్నం వేసిన దొంగలు సుమారు 25 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయారు
ByBhavana
సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది.
ByBhavana
ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా ?. అంతేకాకుండా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి? ఎటువంటి చీమలు కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో , స్థలాల్లో కనిపించాలి? .
ByBhavana
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం.
ByBhavana
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది అధిక మాసం రావడం వల్ల ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ByBhavana
దేశంలో క్లీన్ నోట్ పాలసీ కింద 2 వేల రద్దు చేయాలని మే నెలలో నిర్ణయం తీసుకుంది.అయితే మే 23న ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అంటే ఆ గడువు ఇంకో 5 రోజుల్లో ముగుస్తుంది.
Advertisment
తాజా కథనాలు