author image

Bhavana

Suryapet Crime : చెట్టుపైనే ఉరేసుకుని గీత కార్మికుని ఆత్మహత్య!
ByBhavana

Gita Worker : సూర్యాపేట జిల్లాలో తాటి చెట్టు పై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. మునగాల మండలం ముకుందాపురంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Wayanad : వయనాడ్‌ ఇన్సిడెంట్‌ తరువాత కేంద్రం అలర్ట్..ఆ 6 రాష్ట్రాలకు...!
ByBhavana

Wayanad : కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సానికి 300 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.

Hyderabad : నగరంలో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం!
ByBhavana

CM Revanth Reddy : హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామని.. దాని నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Uttar Pradesh : తరగతిలోకి చేరిన వరద నీరు..ఈత కొట్టిన విద్యార్థులు!
ByBhavana

Flood Water : సాధారణంగా ఈత నేర్చుకోవాలంటే... పట్టణాల్లో ఉండే వారు స్విమ్మింగ్‌ పూల్స్‌కి వెళ్తారు. కొంచెం గ్రామీణ ప్రాంతాల వారు అయితే కాలువలు, చెరువుల్లో నేర్చుకుంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు.

Advertisment
తాజా కథనాలు