Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్ అంటే..రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం మొత్తానికి ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఈ ఏడాది ఎలాంటి థీమ్ తో స్వామి వారిని నిలబెడతారు..ఎన్ని అడుగులు నిలబెడతారు అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నగరానికి వస్తుంటారు.
పూర్తిగా చదవండి..Khairatabad Ganesh: ఈ ఏడాది సప్తముఖ మహశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు!
ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా తాజాగా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు.
Translate this News: