author image

Bhavana

INTEL Layoffs : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్‌ కంపెనీ!
ByBhavana

Intel : ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తుంది.

Andhra University :  లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు..
ByBhavana

Lakshmi Parvathi : తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఏయూ'' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కిశోర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

Waynad : 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. మట్టిదిబ్బల కింద ఇంకెందరో..!
ByBhavana

Wayanad Landslides : కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300 కు చేరింది. మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ లో వరదలు.. 35 మంది గల్లంతు!
ByBhavana

Heavy Rains : దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత కురిసింది.

Advertisment
తాజా కథనాలు