author image

Bhavana

FilpKart Big billion days: ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ 2023.... అదిరే ఆఫర్లు ఇవే!
ByBhavana

ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ (FilpKart Big billion days)సేల్‌ 2023: అక్టోబర్‌ 8 వ తేదీ నుంచి ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే ఈ డిస్కౌంట్‌ ఆఫర్లను పొందవచ్చు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచెస్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ వంటి వస్తువులపై గొప్ప తగ్గింపు లభిస్తుంది.

2000 Notes: 2000 నోటు మార్చుకోవడానికి టైమ్ లేదు..రేపే చివరి రోజు!
ByBhavana

భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల (2000 notes) మార్పు గడువు ముగుస్తుంది. వీటిని మార్చుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.

కార్పెంటర్ గా మారిన రాహుల్‌ గాంధీ
ByBhavana

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ మధ్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన రైల్వే కూలీ అవతారం ఎత్తితే..తాజాగా ఆయన కార్పెంటర్(Carpentar) అవతారం ఎత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆయన రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు.

Manipur Cm: మణిపూర్‌ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి!
ByBhavana

మెయితీ విద్యార్థుల హత్యతో రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. విద్యార్థులను చంపిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటి పై దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్‌ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది.

Lokesh Bailpetion: లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హై కోర్ట్ లో విచారణ!
ByBhavana

తెలుగు దేశం పార్టీ (Tdp) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ (Nara lokesh)లు ఏపీ హైకోర్టులో(Ap High court) ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Rain Alert in Telangana: తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!
ByBhavana

తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.Rain Alert in Telangana

Karnataka Bjp Mla:దేశానికి తొలి ప్రధాని నేతాజీ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే
ByBhavana

బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla) మాత్రం భారత తొలి ప్రధాని నెహ్రు కాదు..నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(Subhash Chandrabose) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బ్రిటీష్‌ (British) వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ భయాన్ని నింపారు..

Advertisment
తాజా కథనాలు