యాలకలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. అలానే క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

రోజురోజుకి మారుతున్న వాతావరణంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా అనేక మార్పుల కారణంగా పట్టుకుంటేనే చేతిలోకి జుట్టు రాలి వచ్చేస్తుంది.

యాలకలు తీసుకోవడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గి పోతాయి. అలానే పొట్టలో విడుదలయ్యే బైల్‌ను యాలికలు క్రమబద్ధీకరిస్తుంది.

సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి. పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి.

కఫం, దగ్గు, ఊపిరి తీసుకోవడం లో ఇబ్బందులు వంటివి వున్నా సరే మనకి యాలకలు సహాయం చేస్తాయి.

యాలకలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్కు కూడా తగ్గుతుంది. బీపీని కంట్రోల్ చేయడానికి కూడా యాలకులు బాగా ఉపయోగ పడతాయి.

టెన్షన్ ఎక్కువగా ఉన్నా సరే యాలుకలు తీసుకుంటే మంచిది. దీంతో ఒత్తిడి బాగా తగ్గుతుంది.

గుండె ఆరోగ్యానికి కూడా యాలుకలు బాగా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.

ఒక్కొక్క సారి మనకు దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అప్పుడు మనం నీళ్లు తాగిన సరే ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది.అటువంటప్పుడు యాలుకల తీసుకుంటే మంచిది.

మంచి మౌత్ ఫ్రెషనర్ కింద కూడా యాలకులు పని చేస్తాయి.