ఈ ఏడాది మొత్తం మీద నాలుగు గ్రహణాలు మాత్రమే శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. రెండు రోజుల్లో మరో గ్రహణం ఏర్పడబోతుంది. ఆ తరువాత రెండు వారాలకు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈసారి అక్టోబర్ నెల ఎన్నో ఖగోళ అద్భుతాలకు వేదిక కాబోతుంది. Ring of Fire

Bhavana
ByBhavana
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా తన బాధను పంచుకున్నారు.
ByBhavana
పూర్వం కాలంలో ఇంట్లో ఆడపిల్ల(Baby Girl) పుడితే తండ్రికి భారం పెరగడం వల్ల ఆయువు సగం తగ్గిపోతుంది అనే సామెత ఉండేది. కానీ...ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు 74 వారాలు పెరుగుతుందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి.
ByBhavana
మాగంటి గోపినాథ్ అనుచరుడు, పీఏగా ఉన్న భాస్కర్ అనే వ్యక్తి నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కొట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా ఆ వ్యక్తిని కొట్టిస్తున్నాడు.
ByBhavana
టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్ (Navadeep) ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 7 న విచారణకు హాజరు కావాలని నవదీప్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఈడీ ముందు నవదీప్ హాజరయ్యారు.
ByBhavana
నవ రాత్రులు..నవ అంటే రెండు అర్ధాలు ఉన్నాయి..ఒకటి కొత్త అని..మరొకటి తొమ్మిది అని.ఈ నవరాత్రుల వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది..
ByBhavana
ఆర్టీవీతో విశాఖ సౌత్ ఏసీపీ త్రినాథ్ మాట్లాడారు. యువతి పోలీసులతో మాట్లాడినట్లు ఆయన వివరించారు. ఆమెను ఎవరూ కూడా తోయలేదని..కాలుజారి తానే పడినట్లు తెలిపిందిన వివరించారు. కావ్య, ఫణింద్ర ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
ByBhavana
మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్‌ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి.
Advertisment
తాజా కథనాలు