ByBhavana

Bhavana
ByBhavana
నిన్న మొన్నటి వరకు టమాటాలు కొండెక్కి కూర్చున్నాయి. ఆ తరువాత ఆ బాటలోకి నెమ్మదిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వచ్చి చేరాయి. ఇప్పుడు నేను ఏమన్నా తక్కువ తిన్నాన అంటూ వచ్చి చేరింది వెల్లుల్లి. ప్రస్తుతం దీనిని కొనాలంటే చాలా ఖరీదు పెట్టాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు కేజీ 50 నుంచి 60 రూపాయలుగా ఉన్న వెల్లుల్లి..ఇప్పుడు పావు కేజీ 70 కి చేరింది.
ByBhavana
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy vinod kumar reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి..ఓటమి పాలయ్యారు
ByBhavana
మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించిన అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం.
ByBhavana
ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) లక్నో(Lucknow)లో గోడలు దూకారు.
ByBhavana
ఢిల్లీ(Delhi) లో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. క్యాబ్ డ్రైవర్ (Cab driver) పై కొందరు దుండగులు దాడి చేసి 200 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసిన ఘటన వెనుక వచ్చే కార్ లో ఉన్న కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ByBhavana
జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపినాథ్ పీఏ భాస్కర్ తన స్నేహితులతో కలిసి ఓవ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టిన వీడియో వైరల్ . MLA Maganti Gopinath
Advertisment
తాజా కథనాలు