ఒలింపిక్స్ (Olympics) లో క్రికెట్..ఈ మాట వినడానికే ఎంతో బాగుంది కదా.ఎప్పటి నుంచో ఎంతో మంది కోరుకుంటున్న విషయం ఇది. ఇన్నాళ్లుకు ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పచ్చ జెండా ఊపింది.

Bhavana
ByBhavana
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది.
ByBhavana
చంద్రబాబు ఆరోగ్యం మీద మాకు అనుమానాలున్నాయని ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ట్విట్ కు గుడివాడ స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ByBhavana
నవరాత్రుల్లో ఐదవ రోజు మూలా నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారు భక్తులకు సరస్వతీ దేవి ( చదువుల తల్లి)గా దర్శనం ఇస్తారు. కనిపిస్తారు. Saraswathi puja
ByBhavana
మరో రెండు రోజుల్లో దేవి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ సంబరాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని భద్రాచలం రాముల వారి ఆలయం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది.
ByBhavana
మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కి షూటింగ్ లో కాలికి గాయం కావడంతో 12 కుట్లు వేయించుకుని మరీ షూటింగ్ లో పాల్గొన్నడాని చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ByBhavana
ఈ - కామర్స్ దిగ్గజాలు అయినటువంటి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల సందడి నడుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ వినియోగదారుల ముందుకు వస్తే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అంటూ అదరగొడుతోంది. ఇప్పటికే అన్ని రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు ధరలను అందజేస్తుంది. Flipkart Big Billion Days 2023
ByBhavana
జనవరి 2024 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు టీటీడీ తేదీలను ప్రకటించింది. TTD Arjitha Seva Tickets
ByBhavana
లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.
Advertisment
తాజా కథనాలు