ByBhavana

Bhavana
ByBhavana
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు రేషన్ ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తుండగా ఇక నుంచి కందిపప్పు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ByBhavana
ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. టీసీఎస్,ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ కంపెనీల్లోనే ఉద్యోగులు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నారు. Lay offs
ByBhavana
సరా పండుగ సందర్భంగా ఎన్నో ఆఫర్లతో వచ్చేసింది. దసరా పండుగను పురస్కరించుకోని వినియోగదారుల కోసం ధమాకా ఆఫర్లను తీసుకువచ్చినట్లు బిగ్ సి వ్యవస్థాపకుడు సీఎండీ బాలు చౌదరి తెలిపారు. BIG C Dussehra Offers
ByBhavana
కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి.ఈ జాబితాలోకి హెచ్ సీఎల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది కంపెనీ.
ByBhavana
శనివారం అరుదైన సూర్య గ్రహణం(Grahanam) ఏర్పడబోతుంది. భారత్ లో దీని ప్రభావం పాక్షికంగానే ఉన్నప్పటికీ ఇది అత్యంత అరుదైన గ్రహణం.ఈ గ్రహణం మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా కొన్ని దేశాల్లో కనిపించనుంది.
ByBhavana
TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.
ByBhavana
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటు వంటి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. టీవీ లపై 70 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది.
ByBhavana
దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 10,391 మంది టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎప్పుడో నోటిఫికేషన్ విడుదల కాగా..దానికి సంబంధించి గడువు మరోసారి పెంచారు అధికారులు.
Advertisment
తాజా కథనాలు