సీతాఫలంలో ఎన్నో అద్భుత గుణాలు..

ఇందులో విటమిన్ బి6, కాల్షియం తో పాటు..

మెగ్నిషియం, పొటాషియం కూడా..

కడుపులో ఆమ్లతను తగ్గిస్తుంది..

ఇందులోని విటమిన్ బి6తో కడుపు ఉబ్బరం కూడా మాయం..

గర్భిణీలు తింటే పిల్లల మెదడు వృద్ధి..

ఈ పండులో కొవ్వులు కూడా ఉండవు..

ఈ పండు తింటే యవ్వనంగా..

అలసట, చికాకు కూడా మాయం..