రేగి పండ్లలో ఎన్నో అద్భుత పోషకాలు
తింటే చాలా వ్యాధులు దూరం..
శరీరంలోని వ్యర్థాలు బయటకు..
కాలేయం పని తీరు మెరుగు..
దీంట్లో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం,మెగ్నీషియం..
రెగ్యులర్‌గా తింటే స్కిన్ అందంగా, హెల్దీగా
కాన్సర్ కారకాలు కూడా దూరం..
ఎముకలు, దంతాలు బలంగా..