కమల్ హాసన్ ముద్దుల తనయగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్..తాజాగా రాజకీయాల్లో కి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. Shruthi Haasan

Bhavana
ByBhavana
గురువారం ఏపీ కర్నూలు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. Jagananna Chedodu
ByBhavana
దేశ వ్యాప్తంగా ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబర్ 19 తో ముగియనుంది. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనట్లు అయితే..వెంటనే తమ ఆప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. EMRS Recruitment 2023
ByBhavana
పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ 2024 మార్చిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ పరీక్షలు కూడా మార్చిలోనే నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కరోనా తరువాత నుంచి పదవ తరగతి పేపర్లను 11 నుంచి 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే.
ByBhavana
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్(Muslim university campus) లోని లేడీస్ హాస్టల్ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ByBhavana
ఇంద్రకీలాద్రీ పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు.
ByBhavana
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్(Select mobiles) '' గ్రేట్ ఫెస్టివల్ పేరుతో సరికొత్త ఆఫర్స్ ను తీసుకుని వచ్చింది. ఆన్ లైన్ కంటే రూ. 5 వేల వరకు తగ్గింపు వంటి ఆఫర్లను విడుదల చేసినట్లు సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు.
ByBhavana
పండుగలు వచ్చాయంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని వ్యాపారులు ఆలోచిస్తారు. పండుగల సీజన్ నవంబర్ 22 తో పూర్తి అవ్వగా..ఆ మరుసటి రోజు నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది పెద్దగా ముహుర్తాలు లేకపోవడం వల్ల ఈసారి సీజన్ లో భారీగా వివాహలు జరుగుతున్నాయి. సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.
ByBhavana
సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారు కావడంతో పార్టీలో చీలిక ఏర్పడింది.
Advertisment
తాజా కథనాలు