చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Bhavana
Dussehra Special Trains: దసరా స్పెషల్.. సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!
ByBhavana
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సెలవులతో పాటు ప్రయాణీకుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వివరించింది. Dussehra Special Trains to AP
ByBhavana
తమిళనాడులో మరోసారి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలా పేలుడు సంభవించడం ఇది మూడో సారి.
ByBhavana
నెదర్లాండ్ శాస్త్రవేత్తలు టైప్ 2 తో బాధపడే వారికి ఓ శుభవార్త తెలిపారు. పగటి పూట లభించే వెలుగుతో మధుమేహానికి చికిత్స చేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి పూట కూడా విధులు నిర్వహించడం వల్ల ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుందని నిపుణలు వెల్లడించారు.
ByBhavana
తన సమస్యను పరిష్కారించాలంటూ ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఆ మహిళ. కానీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సహనం చచ్చిపోయిన ఆమె ఏకంగా పోలీసు స్టేషన్ కే తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.
ByBhavana
అత్తారింట్లో కూతురు పడుతున్న బాధలు చూడలేని ఓ తండ్రి..తన కూతురిని ఆ ఇంటి నుంచి విముక్తురాలిని చేయడమే కాకుండా..మేళతాళాలతో పుట్టింటికి తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా కూతురికి వివాహం చేసిన తరువాత అత్తారింటికి బ్యాండ్ బజాలతో పంపిస్తారు.కానీ ఇక్కడ ఓ తండ్రి దానికి భిన్నంగా తన కుమార్తెకు మెట్టినింటి నరకం నుంచి విడిపించి తన ఇంటికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు.
ByBhavana
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అన్ని కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ సంస్థ తరుఫున బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అన్నింటి పై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.
ByBhavana
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఈ - ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేయవచ్చని తెలిపింది. E Voter Card Download Process
ByBhavana
విమానం (Flight) టాయిలెట్ (toilet) లో కనిపించిన అడల్ట్ డైపర్ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది.
Advertisment
తాజా కథనాలు