విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది

రసం చేసుకొని తాగడం ద్వారా అనేక రకాల ఉపయోగాలు

త్వరగా శక్తిని తిరిగి పొందవచ్చు

జీర్ణక్రియలో, చర్మ సౌందర్యానికి సంబంధించి బాగా ఉపయోగిస్తారు.

ఊబకాయ సమస్య నుంచి దూరం 

తలలో చుండ్రు మాయం

అజీర్ణం, మలబద్ధకం లాంటి మొదలగు వాటికి మంచి ఔషధం

నిమ్మ తొక్క కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.

తొక్కలను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు