బ్లడ్ ప్రెజర్ కంట్రోల్..

వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు

ఫైబర్ కూడా ఎక్కువ

కళ్ళకి మంచిది.

కండ్ల కలక రాకుండా కాపాడుతుంది

నోటి దుర్వాసన పోగొడుతుంది

నోటి పుళ్ళని కూడా పోగొడుతుంది.

బోన్ రీగ్రోత్ కి హెల్ప్

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం...

క్యాన్సర్, అల్జైమర్స్, డయాబెటీస్ వంటి వ్యాధులు తగ్గిస్తుంది

చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.

చర్మ సమస్యల నుండి రిలీఫ్