జీర్ణక్రియలో ప్రయోజనకరం

మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యలు దూరం

మధుమేహం నియంత్రణ

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది

కొవ్వు శాతం పెరగనివ్వదు

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

ఊబకాయం కూడా దూరం

వాపు నుంచి ఉపశమనం

కీళ్ల నొప్పులు దూరం