CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ ను బోర్డు విడుదల చేసింది. 10, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్ లో మార్పులు.
CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ ను బోర్డు విడుదల చేసింది. 10, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్ లో మార్పులు.
ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది.