author image

Bhavana

TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
ByBhavana

TSRTC Special Buses: శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ జనవరి 5 నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వివరించింది.

Modi: బీచ్‌ ఒడ్డున మార్నింగ్‌ వాక్‌..సముద్రంలో స్నార్కెలింగ్‌..ప్రకృతిని ఆస్వాదిస్తున్న మోదీ!
ByBhavana

Modi In Lakshadweep: లక్షద్వీప్‌ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి విశేషాలను , ఫోటోలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

IT Company: ఆ ఐటీ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ లు.. ఏకంగా కార్లు, కంపెనీలో షేర్లు!
ByBhavana

IT Company: తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తమ కంపెనీలో వాటా ఇవ్వడమే కాకుండా...కార్లను కూడా బహుమతులుగా ఇస్తుంది భారత్‌ కి చెందిన Ideas2IT అనే కంపెనీ.

Back Pain: పురుషుల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా నడుం నొప్పి.. ఎందుకో తెలుసా?
ByBhavana

పురుషుల కంటే ఆడవారికే నడుం నొప్పి ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ప్రీమెనుస్ట్రాల్‌ సిండ్రోమ్, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, కండరాలు సరిగా కదులుతుంటే తిమ్మిర్లు సమస్య లాంటి వాటి వల్ల మహిళల్లో నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది.

Kesineni Nani Vs Devdutt: మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? ముదురుతోన్న వార్!
ByBhavana

కేశినేని నానిపై ఫైర్ తిరువూరు టీడీపీ నాయకుడు దేవదత్‌ ఫైర్ అయ్యారు. దళితులను చిన్నచూపు చూస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షట్ అప్ గెటవుట్ అంటూ మాట్లాడడం పై మండిపడ్డారు దేవదత్. మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? అని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు