నానబెట్టిన బాదం పప్పులో అద్భుతమైన పోషకవిలువలున్నాయి.

బరువు తగ్గుతారు.

రక్తపోటు అదుపులో ఉంటుంది.

క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తుంది.

గుండెని సంరక్షిస్తుంది. 

దీనిలోని ప్రొటీన్స్‌ వల్ల త్వరగా ఆకలి వేయదు.

ఎముకలు బలంగా తయారవుతాయి.

మధుమేహం అదుపులో ఉంటుంది.