author image

Bhavana

Iran VS Pak: ''ఆత్మ రక్షణ కోసమే ''.. పాక్ పై దాడుల గురించి స్పందించిన భారత్‌!
ByBhavana

పాకిస్థాన్‌లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు కూడా “దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను” అర్థం చేసుకున్నట్లు భారత్‌ తెలిపింది.

Breath Lock: ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ లాక్‌ ల కాలం పోయింది..ఇప్పుడు ఏకంగా బ్రీత్‌ తోనే!
ByBhavana

రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లను బ్రీత్‌ ద్వారా ఓపెన్‌ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ ప్రింట్‌, ఫేస్‌ లాక్ లు వివిధ మార్గాల్లో ఓపెన్ చేస్తుండడంతో వాటి వల్ల అంత సెక్యూరిటీ లేదని భావించి కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

AP CM jagan: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న జగన్‌!
ByBhavana

వైఎస్‌ షర్మిల,బ్రదర్ అనిల్‌ కుమార్ ల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి , అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. పార్టీలకతీతంగా షర్మిల కుమారుని వివాహానికి పలువురిని ఆహ్వానించారు.

Suhasini: చిరంజీవి హీరో కాదు..విలన్‌..అంటూ సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

కెరీర్‌ ప్రారంభంలో చిరంజీవి గారితో ఉన్న అనుభవాల గురించి సీనియర్‌ యాక్టర్‌ సుహాసిని కొన్ని విశేషాలను పంచుకున్నారు. Suhasini

Health Tips: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్‌ , జాగింగ్‌ రెండింటిలో ఏది మంచిదంటే!
ByBhavana

ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, నడక, పరుగు మెరుగైన వ్యాయామాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips: ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి!
ByBhavana

ఆఫీసు, పని ఒత్తిడి కారణంగా, చాలా మంది నిత్యం 8 నుండి 9 గంటల పాటు కూర్చొని ఉంటారు. దీని ప్రభావం నేరుగా ఎముకలపై పడుతుంది. దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల మెడ, వెన్నునొప్పి సమస్య మొదలవుతుంది.

Krishna Bridge: ఆ రూట్లో వెళ్లేవారికి అలర్ట్.. 45 రోజుల పాటు కృష్ణా బ్రిడ్జ్ బంద్‌!
ByBhavana

కృష్ణా బ్రిడ్జి మీద 45 రోజుల పాటు మరమతులు సాగుతుండడంతో అటు వైపు వెళ్లే వాహనాదారులు అప్రమత్తం అవ్వాలని సూచించారు. జనవరి 17 నుంచి 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్‌ తెలిపారు. ఆ రూట్‌ లో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు తెలిపారు.

SpiceJet: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్‌ లాక్‌ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే!
ByBhavana

ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్‌ డోర్‌ లాక్‌ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్‌ ఓపెన్‌ చేశారు.

Power Cuts: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్‌ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు
ByBhavana

Power Cuts in Hyderabad: హైదరాబాద్ లో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు విద్యుత్‌ కోతలు ఉంటాయని టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్‌ అలీ ఫరూఖీ తెలిపారు.

Bihar: పార్కింగ్‌ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!
ByBhavana

దుకాణం ముందు కారు పార్కింగ్‌ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు ఔరంగాబాద్‌ పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు