అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకి ఏర్పాట్లన్ని చురుగ్గా జరుగుతున్న సమయంలో రాముని బొమ్మతో ఆర్బీఐ 500 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే అది ఫేక్ న్యూస్ అని బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థపాకుడు అశ్వనీ రాణా వివరించారు.

Bhavana
ByBhavana
ఇటీవల ఇండిగో విమానం పైలట్ పై ప్రయాణికుడు దాడి చేయడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగమంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో హనీమూన్ ఆలస్యం అవుతుందనే కోపంతోనే సాహిల్ అనే వ్యక్తి పైలట్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
ByBhavana
జనవరి 22 వ తేదీ సోమవారం నాడు ప్రజలంతా కూడా రామనామాన్ని జపించడంతో పాటు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ గాయని చిత్ర సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో ఆమె పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రాజకీయ పక్షం వైపు ఆమె మాట్లాడరంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ByBhavana
వచ్చే నెల 28న హైదరాబాద్ (Hyderabad) లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ ను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. బయో ఏషియా -2024 మీటింగ్ లో భాగంగా నగరంలో ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ను ప్రారంభించనున్నారు.
ByBhavana
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ మీద వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. ఈ దారిలోకి తాజాగా మంత్రి రాజన్న కూడా వచ్చి చేరారు. రెండు బొమ్మలను టెంటులో ఉంటి వాటినే రాముడిగా కొలవాలి అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
ByBhavana
వంటలలో ఉపయోగించే జాజికాయ కేవలం కూరలు రుచి వాసన పెంచడమే కాకుండా అనేక ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. పిల్లలకు జలుబు చేసినప్పుడు జాజికాయను నలిపి వారికి తినిపించడం ఎంతో మంచిదని తెలుస్తుంది.
ByBhavana
నీరు సరిగా తాగితే మనం అనేక రోగాలకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు తక్కువగా తాగితే మాత్రం దాని ప్రభావం శరీరం మీద అనేక రకాలుగా కనిపిస్తుంది. అందుకే కాలం ఏదైనా కానివ్వండి శరీరానికి నీరు మాత్రం తగిన మోతాదులో తీసుకోవాలి.
ByBhavana
రామ్ చరణ్ ,ఉపాసన దంపతులు సంక్రాంతి వేడుకలను ఈసారి బెంగళూరులో జరుపుకునేందుకు పయనమయ్యారు. వారు ఎయిర్‌పోర్టులో క్లీంకారతో కలిసి ఉన్న చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ByBhavana
జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
ByBhavana
వేలం పాటలో ఎవరికి దక్కుతుందో అనుకున్న పందెం కోడి కాస్తా బ్లూ క్రాస్ అధికారుల చెంతకు చేరింది. దీంతో కథ సుఖాంతం అయ్యింది.
Advertisment
తాజా కథనాలు