author image

Bhavana

By Bhavana

Donald Trump : సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌ లో అమెరికా మాజీ అధ్యక్షుడు , రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌ తాజాగా ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

By Bhavana

Underground Metro in Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్​ గ్రౌండ్​లో మెట్రో నిర్మించనున్నారు.

By Bhavana

India - Maldives : గతేడాది ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంలో ఆయనపై మాల్దీవుల అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.

By Bhavana

Sridevi : అందానికి , అభినయానికి ఆమె కేరాఫ్‌ అడ్రస్‌. అతిలోక సుందరి అంటే అందరి మదిలో ఠక్కున మెదిలో రూపం ఆమెదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న నటి మరెవరో కాదు.. అందాల తార శ్రీదేవి. ఆమె లేరు అన్న నిజాన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు నమ్మలేని నిజం.

By Bhavana

Quarter Bottle : ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో మద్యం రేట్లను తగ్గించడం కూడా ఒకటి. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్‌ బాటిల్‌ ధరను రూ. 80 నుంచి రూ. 90 కే విక్రయించాలని భావిస్తోంది.

By Bhavana

Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయమే ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు.

By Bhavana

Putin : ఉక్రెయిన్‌ తో రెండేళ్లకు పైగా సాగుతోన్న యుద్దంలో రష్యాకు ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్‌ సైన్యం... అక్కడి ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

By Bhavana

PT Usha : కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌ లో ఫైనల్లో అనర్హతకు గురైన విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే ఆ అంశం పై భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తాజాగా మాట్లాడారు.

By Bhavana

Google : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కొద్దిసేపు గూగుల్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సెర్చ్‌, యూట్యూబ్‌ యాక్సెస్‌ చేయలేకపోతున్నామంటూ వినియోగదారులు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు.

Advertisment
తాజా కథనాలు