Bombay High Court Says : వీర్య, అండ దాతలకు (Sperm & Egg Donor) బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ (Bombay High Court) పేర్కొంది. వారిని పిల్లలకు జీవ సంబంధ తల్లిదండ్రులుగా చెప్పకూడదని వివరించింది.. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పూర్తిగా చదవండి..Bombay High Court : వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!
వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ పేర్కొంది. అంతేకాకుండా వారికి బయోలాజికల్ తల్లిదండ్రులుగా కూడా చెప్పుకునే హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మిలింద్ జాదవ్ మంగళవారం తీర్పు వెలువరించారు.
Translate this News: