ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది.

Bhavana
ByBhavana
ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉండడంతో వాటిని తొలగించమని బాలకృష్ణ అనడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి మాజీ ఎంపీ యార్లగడ్డ ప్రస్తావించారు. తారక్ ఆకాశం లాంటి వారు ..దాని మీద ఉమ్మేయాలని చూస్తే మీ మీదే పడుతుందని అన్నారు.
ByBhavana
నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము.
ByBhavana
త్వరలో టాటా కంపెనీ నుంచి 3 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. టాటా స్టీల్ తన బ్రిటన్ యూనిట్ లో ఈ తొలగింపుల ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. టాటా స్టీల్ తన పోర్ట్ టాల్బోట్ స్టీల్ వర్క్స్ యూనిట్ లో రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లను మూసివేయనున్నట్లు తెలిపింది.
ByBhavana
ఢిల్లీ లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.
ByBhavana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని మాదాపూర్ జోన్ ఇన్ చార్జి ట్రాఫిక్ డీసీసీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ByBhavana
ఇక నుంచి కోచింగ్ సెంటర్లలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదని కేంద్రం ప్రకటించింది. అలాగే కోచింగ్ సెంటర్లు విద్యార్థులను వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించేలా వాగ్దానాలను కానీ, హామీలు కానీ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Advertisment
తాజా కథనాలు