author image

Bhavana

Manipur Violence : మణిపూర్‌ లో ఆగని హింస..తాజా దాడుల్లో ఐదుగురు పౌరులు మృతి!
ByBhavana

మణిపూర్‌ లో మరోసారి హింస చెలరేగింది. గుర్తు తెలియని దుండగులు ఐదుగురు మణిపూర్‌ పౌరులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

Ayodhya ram Mandir : అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్‌ లల్లా విగ్రహం మొదటి చిత్రం !
ByBhavana

గురువారం ఉదయం అయోధ్య రామ మందిర ట్రస్ట్‌ వారు రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆలయాధికారులు విడుదల చేశారు. స్వామి వారి ముఖాన్ని పరదాతో కప్పి ఉంచారు. రాముల వారు బాల రామునిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Health Tips : ఊబకాయం వల్ల శరీరం రూపురేఖలు మారిపోయాయా..? అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే బరువు ఇట్టే తగ్గిపోతారు!
ByBhavana

అధిక బరువుతో బాధపడుతున్న వారు 5 సూత్రాలను అలవాటు చేసుకోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవడం, డిటాక్స్‌ వాటర్‌ తాగడం, ధ్యానం చేయడం వంటి సూత్రాలను అలవాటు చేసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు.

Health Tips : చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలంటే!
ByBhavana

చలికాలంలో గుండెపోటు, పక్షవాతం ఎక్కువగా రావడానికి అవకాశాలున్నాయి. శీతాకాలంలో తక్కువ శారీరక శ్రమ, ఆయిల్ ఫుడ్ కారణంగా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

LayOffs: గడిచిన 20 రోజుల్లోనే 7,500 మందిని తొలగించిన దిగ్గజ టెక్‌ కంపెనీలు!
ByBhavana

కొత్త సంవత్సరం మొదలై ఇంకా 20 రోజులు కూడా గడవక ముందే ప్రముఖ టెక్ కంపెనీలు తమ సంస్థల నుంచి సుమారు 7500 మంది ఉద్యోగులు ఉద్వాసన పలికాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తుంది.

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..రెండు రోజుల పాటు నీళ్లు బంద్‌!
ByBhavana

హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు అధికారులు వివరించారు. జనవరి 20 ,21 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.

Indigo Flight: ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా..ఎందుకంటే!
ByBhavana

విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాగా..దానిని చూసిన బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి ఇండిగో విమాన సంస్థకు రూ. 1.2 కోట్లు జరిమానా విధించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటి నుంచి సేవా, దర్శన టికెట్లు విడుదల!
ByBhavana

తిరుమల స్వామి వారి వివిధ సేవలకు, ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్‌ లైన్‌ లో విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. Online Tickets

Advertisment
తాజా కథనాలు