దానిమ్మను డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు
దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి మినరల్‌తోపాటు పీచూ తగినంత మొత్తంలో ఉంటుంది.
విటమిన్-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి.
గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది
దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్ కొల్లాజెన్, ప్యూనిక్ యాసిడ్ ఉంటాయి
దానిమ్మపండులో ఫోలేట్, పొటాషియం , విటమిన్ కె లు లభిస్తాయి
అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు.. వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దానిమ్మ రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదు.
దంత సమస్యలకు చెక్ పెడుతుంది. చిగుళ్లవాపును తగ్గిస్తుంది
జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.