ఈ సీజన్‌లో రేగిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

రోగనిరోధకశక్తి పెంచటంలో రేగిపండ్లు బాగా దోహదపడతాయి. వీటిల్లో విటమిన్ సి, ఏ పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా ఈ పండ్లను తింటే నిద్ర లేమి సమస్య నుండి బయట పడొచ్చు

రేగిపండ్లను తొక్కతో పాటూ తినడం వల్ల కాలేయానికి చాలా మంచి జరుగుతుంది

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి రేగి తీసుకోవడం అన్ని విధాలా చాలా ఉపయోగం 

మలబద్దకం ఉన్నవారికి రేగిపండు మరీ మంచిది 

రేగిపండ్లలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి

చర్మంపై ముగతలను పోగొట్టి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి రేగుపండ్లు.

బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో రేగిపండ్లు కీలకపాత్రవహిస్తాయి. 

చెడు కొవ్వును కరిగించడమే కాకుండా ఆకలిని పెంచుతాయి

జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా రేగిపండ్లు కీలక పాత్ర వహిస్తాయి.