అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలో ప్రముఖ థియేటర్లు అయినటువంటి పీవీఆర్, ఐనాక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని థియేటర్ల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారికి పాప్ కార్న్, కూల్ డ్రింక్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

Bhavana
ByBhavana
చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు.
ByBhavana
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సమయంలో విధ్వంసం సృష్టిస్తామని..యూపీ ముఖ్యమంత్రి యోగిని చంపేస్తామంటూ ఖలిస్థాని వేర్పాటు వాది సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.
ByBhavana
బెంగళూరులో బోయింగ్ కేంద్రాన్ని శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రం ఇదే అని తెలిపారు. దీనివల్ల విమానయాన రంగంలో యువతులు మరింత దూసుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది
ByBhavana
జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ByBhavana
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫోటో కానీ, టెక్ట్స్ లో కానీ మనకు కావాల్సిన దాని చుట్టూ రౌండప్ చేస్తే చాలు.. ఆ సర్కిల్ లో ఉన్న అంశానికి సంబంధించిన సమాచారం మొత్తం మన ముందుకు వస్తుంది.
ByBhavana
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , నటి రష్మిక ల నిశ్చితార్థం గురించి విజయ్ స్పందించారు. నాకు తెలియకుండా నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని తెలిపారు.
ByBhavana
ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు.
ByBhavana
అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం పై విష్ణుమూర్తి దశావతారాలు దర్శనం ఇస్తున్నాయి. వీటితో పాటు హనుమంతుల వారి రూపం కూడా స్వామి వారి విగ్రహం మీద చూడవచ్చు.
Advertisment
తాజా కథనాలు