Ayodhya : దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించాలనుకుంటున్న అయోధ్య రామ మందిర(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో విధ్వంసం సృష్టించి ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(Yogi Adityanath) ను చంపేస్తామని ఖలిస్థానీ వేర్పాటు వాది సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ గురుపత్వంత్ సింగ్ పన్న తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.
పూర్తిగా చదవండి..Khalistan Terrorist : అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..యోగిని చంపేస్తాం: ఖలిస్తానీ వాదుల హెచ్చరిక!
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సమయంలో విధ్వంసం సృష్టిస్తామని..యూపీ ముఖ్యమంత్రి యోగిని చంపేస్తామంటూ ఖలిస్థాని వేర్పాటు వాది సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.
Translate this News: