బీట్రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది
జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి
ఏకాగ్రత పెరుగుతుంది
గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది.
కొవ్వు కరుగుతుంది.. ఉత్సాహంగా ఉంటారు
బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది
బరువు తగ్గాలనుకునేవారు రోజూ బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది
గుండె సమస్యలు దరి చేరవు, హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి
చర్మాన్ని కాంతివంతం చేయడానికి బీట్రూట్ సహాయపడుతుంది.
రక్త హీనత సమస్య ఉండదు. కాలేయం శుభ్రం కావడానికి కూడా బీట్ రూట్ ఎంతో ఉపయోగపడుతుంది