author image

Bhavana

KCR : నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్‌
ByBhavana

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్‌ ఛాంబర్‌ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు.

Rashmika : విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసిన బ్యూటీ
ByBhavana

విజు(Vijay Devarakonda), నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో కచ్చితంగా అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి చిన్న పనికీ అతని సలహా తీసుకుంటాను అంటూ టాలీవుడ్ ముద్దుగుమ్మ, నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna) చెప్పుకొచ్చింది.

Hyderabad Hit And Run : హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు
ByBhavana

బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌ లో వైడ్‌ డెకో స్పోర్ట్స్‌ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చి ఎదురుగా ఉన్న రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బైక్‌ మీద ఉన్న అన్నాచెల్లెళ్లకు తీవ్రగాయాలు కాగా, మరో బైక్‌ మీద ఉన్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా!
ByBhavana

ఎండు ద్రాక్ష(Raisin) లో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం , ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం, నానబెట్టి ఎండుద్రాక్షను ఉదయాన్నే తిని దాని నీటిని తాగాలి.

Minister Jai Shankar : ''హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త''..విదేశాంగ మంత్రి జై శంకర్‌!
ByBhavana

హనుమంతుడు(Hanuman) పెద్ద దౌత్యవేత్త..అందుకే ఆ రోజున లంకకు రాయబారిగా రాముడు హనుమంతుణ్ణి పంపించారు'' అంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌(Jai Shankar) వ్యాఖ్యానించారు. భారత్‌ లోనే ఎన్నో ఉదాహరణలు ఉండగా పక్క దేశాలు, పశ్చిమ దేశాలను ఏదోక టాపిక్‌ ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు.

Kharge: ''బీజేపీ వాషింగ్ మెషిన్ లోకి వెళ్లిన ప్రతిదీ తెల్లగానే ఉంది..కలుషితం కాలేదు'': ఖర్గే!
ByBhavana

'' బీజేపీ వాషింగ్‌ మెషీన్ లోకి వెళ్లినది తెల్లగా ఉంది. ఏది కలుషితం కాలేదు? ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి రక్షించాలంటే..బీజేపీని ఓడించాలి. దేనికి కూడా భయపడేది లేదు..పార్లమెంట్ నుంచి మేము పోరాడుతూనే ఉంటామని'' ఖర్గే పేర్కొన్నారు.

Hemanth Soren Arrest: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌..నెక్స్ట్‌ సీఎం?
ByBhavana

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అయితే సోరెన్ అరెస్ట్ కావాడానికి కొద్ది సేపటి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికారులు రాంచీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Health Tips: ధనియాలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కు చెక్‌ పెట్టేద్దామా!
ByBhavana

ధనియాలు మన శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ , యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

West Godavari : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం!
ByBhavana

వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Jharkhand CM: రెండు రోజులుగా కనిపించని జార్ఖండ్‌ సీఎం.. సీఎం కుర్చీలో సోరెన్‌ సతీమణి!
ByBhavana

ఢిల్లీ భూకంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఢిల్లీకి వచ్చిన హేమంత్ సోరెన్ ఎక్కడున్నారన్న సమాచారం లేదు. అతని చార్టర్డ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఉంది. అతని సిబ్బందిలో చాలా మంది ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి.

Advertisment
తాజా కథనాలు