అంగన్వాడీ కేంద్రాల(Anganwadi Center) పై ప్రజలకు నమ్మకం పెరిగేందుకు అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐఏఎస్ అధికారి(IAS Officer) తమ కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Bhavana
ByBhavana
సముద్రపు దొంగల బారి నుంచి 19 మంది పాకిస్థానీయులను భారత నావికాదళం(Indian Navy) అధికారులు రక్షించారు. సోమాలియా సముద్రపు దొంగలపై భారత నౌకాదళం చర్య కొనసాగుతోంది.
ByBhavana
రాజోలు(Razole) నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడంతో గొల్లపల్లి అనుచరులు అంతా ఒక్కసారిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ByBhavana
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్(APPSC Notification) ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు
ByBhavana
ఇంటర్ విద్యార్థిని రీంనగర్ లోని కస్తూర్బా కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. అక్షిత అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. మార్కులు తక్కువ వచ్చిన వారిని ఒక రకంగా..నన్ను ఒక రకంగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ByBhavana
ఉంగరాల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె తన మంగళసూత్రాన్ని చూపిస్తుంది. దీంతో ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అభిమానులు బాధపడుతున్నారు. కానీ అవి సినిమా స్టిల్స్ అని తెలుసుకుని సంబరపడుతున్నారు.
ByBhavana
భారత్ లో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక పై ఎన్నికలు జరగవని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే(Kharge) పేర్కొన్నారు. భారత్ లో మోడీ(Modi) మళ్లీ అధికారంలోకి వస్తే ఇక పై ఎన్నికలు జరగవని పేర్కొన్నారు.
ByBhavana
103 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు(Freedom Fighter) 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ వయసులో ఒంటరితనాన్ని అనుభవించలేకనే పెళ్లి చేసుకున్నట్లు భోపాల్ కు చెందిన 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్ తెలిపారు.ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ByBhavana
నల్ల మిరియాలను ఆయుర్వేదంలో ఔషధాలుగా చెప్పవచ్చు. నల్ల మిరియాలను తినడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.కడుపు లో నులిపురుగులను తొలగించవచ్చు. బరువు తగ్గొచ్చు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ByBhavana
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోడలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన పంజాబ్ లో వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు.
Advertisment
తాజా కథనాలు