అతి త్వరలోనే పంత్ ఐపీఎల్ మ్యాచులు ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి

Bhavana
ByBhavana
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు.
ByBhavana
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురువారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలను చేశారు.నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాను..బడ్జెట్ అంటే మనం ఏదో ఊహించేసుకుని ఎంతో డ్రామా సృష్టిస్తున్నాం.అభివృద్ది కోసం చేసే ప్రకటనలకు కేవలం బడ్జెట్ ఒక్కటే సందర్భం కాదు అన్నారు.
ByBhavana
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆప్ నేతలు ఢిల్లీ కార్యక్రమంలో నిరసన చేపట్టేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
ByBhavana
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్ అంగీకరించారు. దాంతో శుక్రవారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ByBhavana
స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల రెమెడీస్‌ను అనుసరిస్తారు. వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. ఈ నీటిని మెంతి గింజలతో పాటుగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
ByBhavana
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 8 వ సారి ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
ByBhavana
బడ్జెట్ ను ప్రవేశపెట్టబోయే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నీలం రంగు, క్రీము రంగు టస్సార్ చీరను ధరించి కార్యాలయానికి వచ్చారు. దీనిని తమిళంలో రామర్ బ్లూ అని కూడా అంటారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆమోదాన్ని సూచిస్తుంది.
ByBhavana
ఓ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని పెద్దల ఒత్తిడితో మరో వివాహం చేసుకున్నాడు తాడిపత్రికి చెందిన గ్రానైట్ వ్యాపారి నరేంద్ర రెడ్డి. ఈ విషయం గురించి మొదటి భార్యకు తెలిసి నిలదీయడంతో ఆమెను చంపేసి పూడ్చి పెట్టాడు. దీని గురించి 8 నెలల తరువాత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఈ విషయం గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు