ఎప్పుడైతే పేటీఎం బ్యాంక్ సేవలను ఆర్బీఐ నిలిపివేసిందే..ఇతర ఆన్ లైన్ చెల్లింపు యాప్ లు బాగా ఉపయోగించుకుంటున్నాయి.Paytm

Bhavana
ByBhavana
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్. దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. Udaipur
ByBhavana
మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సభలో పెద్ద దుమారాన్ని రేపారు.
ByBhavana
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ByBhavana
ప్లాస్టిక్ నోట్ల(Plastic Currency) జారీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం ఇచ్చారు.
ByBhavana
విశాల్ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చిచెప్పారు. అయితే అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని విశాల్ తెలిపారు.
ByBhavana
ప్రేమికుల వారంలో మొదటి రోజు... రోజ్ డే(Rose Day). ఈ సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు. ఎర్ర గులాబీలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. మొఘల్ కాలం నుండి గులాబీలను ఇచ్చే ఆచారం కొనసాగుతోంది. క్వీన్ విక్టోరియా కూడా తన భర్తకు ప్రేమను వ్యక్తపరిచేప్పుడు ఎర్ర గులాబీని ఇచ్చేవారు.
ByBhavana
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాళ్లలో వాపు, కీళ్ల నొప్పులు మొదలై షుగర్ ఎక్కువై కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యాధిలో మోకాళ్ల నొప్పులు బాగా పెరిగి లేవడం, కూర్చోవడం కూడా సమస్యగా మారుతుంది.యూరిక్ యాసిడ్ రోగులకు పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుంది.
ByBhavana
విటమిన్ డి లోపం కారణంగా, ఎముకలు బలహీనపడతాయి. దీంతో ఎముక సంబంధిత సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల శరీరం లోని రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి.
ByBhavana
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 ఓట్లు, ఎన్డీయేకు 400 ఓట్లు వస్తాయని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి మ్యాజిక్ ల్యాంప్ ఉందని అన్నారు. కాబట్టి ఆయన చెప్పేది నిజమే కావచ్చు అంటూ అబ్దుల్లా పేర్కొన్నారు.
Advertisment
తాజా కథనాలు