పూణె జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎం పరికరాలు చోరీకి గురయ్యాయి. రెవెన్యూ అధికారి కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పరికరం, కొన్ని స్టేషనరీలను దొంగిలించారు.

Bhavana
ByBhavana
నితీష్ కుమార్ వెళ్లిపోయారు.. మరి కొంత మంది వెళ్తారు.. కానీ వాళ్లంతా పిరికివాళ్లని, మహారాష్ట్ర పిరికివాళ్ల భూమి కాదు, వీరుల భూమి అని ఠాక్రే అన్నారు. Uddhav Thackeray
ByBhavana
మధ్యప్రదేశ్లోని హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. Explosion in Fire Factory Harda MP
ByBhavana
ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో 11 శాతం భారీగా పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ షేర్లు రూ.25.35 వద్ద ట్రేడవుతున్నాయి. Yes Bank Shares
ByBhavana
రియల్ మీ 12 ప్రో సిరీస్ గత నెల చివరి వారంలో భారత్ లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో+ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ విక్రయాలు ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమయ్యాయి
ByBhavana
పేపర్ లీక్ చేసినా, వేరొకరి స్థానంలో పరీక్ష రాసినా, ప్రశ్నాపత్రాన్ని కాపీ కొట్టినా, పరీక్షను వేరే చోట నిర్వహించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది.నేరం రుజువైతే కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
ByBhavana
వెంకటరమణారెడ్డి(Venkata Ramana Reddy) సోమవారం విజయవాడలోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన సంస్థ సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ByBhavana
శరీరంలో జింక్ లేకపోవడం వల్ల, పిల్లల ఎత్తు, శారీరక అభివృద్ధి దెబ్బతింటుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి శరీరానికి జింక్ అవసరం
ByBhavana
చలి పెరగడం, తగ్గడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ByBhavana
మేడారంలో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్(Aadhaar Card) తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్ కార్డుతో పాటు బంగారం( బెల్లం)(Jaggery) కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్, చిరునామా, ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా వివరించాలని అధికారులు తెలిపారు.
Advertisment
తాజా కథనాలు