author image

Bhavana

iQoo Neo 9 Proని కొనాలనుకుంటున్నారా..అయితే ఫిబ్రవరి 22 వరకు ఆగాల్సిందే!
ByBhavana

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ IQ త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. IQ ఫిబ్రవరి 22న iQoo Neo 9 Proని మార్కెట్లో లాంచ్ చేస్తుంది.

Big Breaking : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్ కు భారతరత్న!
ByBhavana

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ కు కేంద్రం భారత రత్న ప్రకటించింది. స్వామినాథన్‌ తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ తో పాటు మరో మాజీ ప్రధాని తెలుగువాడు అయినటువంటి పీవీ నరసింహరావుకు కూడా భారత రత్న ప్రకటించారు.

Modi : చక్రాల కుర్చీలోనూ మన్మోహన్ పని చేశారు.. మాజీ ప్రధాని పై మోదీ ఎమోషనల్!
ByBhavana

PM Modi : డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఒక ఎంపీ తన బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో చెప్పేందుకు ఇదో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ' అని మోడీ అన్నారు.

UPSC Preparation Tips: ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కూడా UPSC క్లియర్ చేయవచ్చు.. ప్రిపరేషన్ టిప్స్!
ByBhavana

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, భారతీయ పరిపాలనా రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పరీక్ష, మే 26న జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Happy Chocolate Day : ఈ చాక్లెట్‌ డే ని మీ భాగస్వామితో మరింత అందంగా చేసుకోండి!
ByBhavana

ఫిబ్రవరి 9న శుక్రవారం ప్రేమికులు చాక్లెట్‌ డే(Chocolate Day) ని జరుపుకుంటారు. ఈ రోజున, మీరు కూడా మీ భాగస్వామికి చాక్లెట్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి జీవితంలో మరింత మాధుర్యాన్ని నింపుతారని భరోసా ఇవ్వవచ్చు. ప్రేమికురాలికి చాలా చాక్లెట్లు ఇవ్వడంతో పాటు, ఈ స్వీట్ మెసేజ్‌ల సహాయంతో కూడా మీరు ఈ రోజును మరింత ప్రత్యేకంగా జరుపుకోవచ్చు.

Railway Minister: టిష్యూ పేపర్‌ పై రైల్వే మంత్రికి ఐడియా.. అంతే 6 నిమిషాల్లో మంత్రి నుంచి కాల్‌!
ByBhavana

వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డైరెక్టర్ అక్షయ్ తన ఐడియాను ఓ టిష్యూ పేపర్(Tissue Paper) మీద రాసి రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్ కు పంపాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే అతనికి రైల్వే శాఖ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చి తన ఐడియాను ఆమోదిస్తున్నట్లు వారు తెలిపారు.

Uttarakhand : హల్ద్వానీలో ఉద్రిక్తత పరిస్థితులు.. మసీదు, మదర్సా కూల్చివేత.. పోలీసుల పై రాళ్లు రువ్విన ప్రజలు!
ByBhavana

ఉత్తరాఖండ్(Uttarakhand) లోని హల్ద్వానీలోని మలికా బగీచా ప్రాంతంలో ఉన్న అక్రమ మదర్సా, మసీదు లను బుల్డోజర్(Bulldozer) తో అధికారులు కూల్చివేశారు. దీంతో హల్ద్వానీలో భారీ అలజడి చెలరేగింది

Advertisment
తాజా కథనాలు