author image

Bhavana

Apple Phone : యాపిల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌ డిజైన్‌ ఐఫోన్‌ వచ్చేస్తుంది!
ByBhavana

ఆపిల్ ఫ్లిప్ డిజైన్ ఐఫోన్ డిజైన్ Samsung Galaxy Z Flip లాగా ఉంటుందని సమాచారం. Apple ఈ ఫోల్డబుల్ డివైస్‌లను లాంచ్ చేస్తే, ఇప్పటి వరకు iPhoneకి వచ్చిన అతిపెద్ద డిజైన్ మార్పు ఇదే అవుతుంది. Apple ఈ ఫ్లిప్ డిజైన్ ఐఫోన్ ఈ సంవత్సరం రాకపోవచ్చు.

Delhi: ఢిల్లీ-నోయిడా మార్గాన్ని ఖాళీ చేసిన రైతు సంఘాలు!
ByBhavana

ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు తెలియజేసిన వార్త వల్ల ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కొంత ఊపిరి పీల్చుకున్నారు

Nirmala Sitharaman: యూపీఏ పాలనా విధానం పై శ్వేతపత్రం సమర్పించిన ఆర్థిక మంత్రి!
ByBhavana

యూపీఏ సంకీర్ణ హయాంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శ్వేతపత్రం సమర్పించారు. Nirmala Sitharaman White Paper

Delhi: రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు..బాలుడి మృతి..ఢిల్లీలో దారుణ ఘటన!
ByBhavana

మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆర్యన్‌ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Rahul Gandhi: 'ప్రధాని మోడీ ఓబీసీ కాదు, తెలి కులంలో పుట్టాడు' : రాహుల్‌ గాంధీ!
ByBhavana

ప్రధాని మోడీ ఓబీసీకేటగిరీలో పుట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. అతను గుజరాత్‌లోని తెలి కులంలో జన్మించాడు. ఈ కమ్యూనిటీకి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చింది. అతను సాధారణ కులంలో జన్మించాడు.అందుకే కుల గణన అంటే మోడీ ఒప్పుకోరని రాహుల్‌ విమర్శించారు.

Parliament : ఆ బ్లాక్‌ పేపర్‌ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిది: మోడీ!
ByBhavana

పార్లమెంట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రవేశపెట్టిన బ్లాక్‌ పేపర్‌ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మా పార్టీ మీద ఏదైనా చెడు కన్ను ఉంటే ఈ బ్లాక్‌ పేపర్‌ తో పోతుందని పేర్కొన్నారు.

Jujube: ఈ సీజన్ లో దొరికే రేగిపండ్లను తినడం వల్ల ఫ్లూ వంటి వ్యాధులను తరిమికొట్టోచ్చు!
ByBhavana

రేగి పండులో మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి, ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. ఇది రక్త కణాలను శుభ్రపరుస్తుంది. Jujube Fruits Benefits

Amith Shah: అమిత్‌ షాకి 50 రూపాయల నోటు పై ప్రేమ సందేశం!
ByBhavana

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కి ఓ యువతి '' డియర్‌ అమిత్‌ జీ, మే 29న నా పెళ్లి. కానీ మీరు నన్ను మీతో తీసుకుని వెళ్లండి'' అని రాసి ఉంది. అంతేకాకుండా పక్కన ఐ లవ్‌..అని కూడా రాసింది. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో చాలా వేగంగా వైరల్‌ అయ్యింది

Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి!
ByBhavana

రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. అయితే శతాబ్దపు అతి పెద్ద ఘటనపై ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకుండా అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారని యూసీ సీఎం యోగి అన్నారు.

Advertisment
తాజా కథనాలు