author image

Bhavana

Israel Hamas War : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో 40 వేల మంది మృతి!
ByBhavana

Israel - Hamas War : గాజాలో ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ISRO : విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్‌ఎల్వీ-డీ3!
ByBhavana

ISRO - SSLV-D3 : ఇస్రో చేపట్టిన ఎస్‌ఎస్ఎల్‌ వీ - డీ 3 ప్రయోగం విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ మిషన్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌ 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

Advertisment
తాజా కథనాలు