author image

Bhavana

Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌... బంపరాఫర్‌ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ!
ByBhavana

Srisailam : టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్ మేనేజర్ శ్రీధర్‌ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్‌ఈఎల్‌, జూబ్లీ స్టేషన్‌, ఎంజీబీఎస్‌ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు.

Health Tips : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వేరుశెనగ తినవచ్చా?
ByBhavana

Peanuts : వేరుశెనగ కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి

Health Tips: ఆహారంలో రిఫైన్డ్‌ ఆయిల్‌ వాడుతున్నారా..? అయితే మీరు విషాన్ని తింటున్నట్లే!
ByBhavana

రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరం.శుద్ధి చేసిన నూనెను ఉపయోగించడం మానేయకపోతే, అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.

Khammam: రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తితో దాడి..పరిస్థితి విషమం!
ByBhavana

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Nitya Menon: పెళ్లి కూతురైన నిత్యా మీనన్‌..షాక్‌ లో అభిమానులు!
ByBhavana

మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసి అందరిని షాక్‌ కి గురి చేసింది. ఆ ఫొటో ను చూసిన అభిమానులు నిత్య మీనన్ కి పెళ్లి అయిపోయిందా అంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు. అయితే ఆ చిత్రం తన తరువాత చిత్రానిది అంటూ రాసుకోచ్చింది.

Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. మూడు డిగ్రీలు అధికం!
ByBhavana

AP & Telangana Weather: మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
తాజా కథనాలు