YCP : వైసీపీ తన 11 వ జాబితా అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా రాజోలు ఎమ్మెల్యే, జనసేన నేత రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు లిస్ట్ లో ఉన్నారు.

Bhavana
ByBhavana
Araku Valley : అరకు లోయ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళుతున్న నాలుగు బైకులు, ఒక బైక్ తరువాత మరో బైక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.
ByBhavana
Food Habits : మధుమేహం ఉన్న వారు తమ ఆహారంలో నుంచి మినపప్పుని తీసివేసి... పెసరపప్పు, కందిపప్పు, పచ్చి శెనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మాంసకృత్తులతో పాటు, పప్పులు తినడం వల్ల ఫోలేట్, జింక్, ఐరన్ అనేక అవసరమైన విటమిన్లు లభిస్తాయి.
ByBhavana
Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి, అతని అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి టీఎస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది.
ByBhavana
Malla Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. డొక్కు సైకిల్ పై తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు. రాజకీయాల్లోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా మారారు అనే విషయాలు గురించి ఈ కథనంలో చదివేయండి
ByBhavana
NBK 109 : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రం బృందం ఎన్బీకే 109 నుంచి ఓ కీలక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ByBhavana
PM Modi : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.
ByBhavana
Kidnap : ఉత్తర నైజీరియాలో చిన్నారులు, మహిళలతో సహా 200 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాధితులు హింస కారణంగా పొరుగున ఉన్న చాద్‌తో సరిహద్దు సమీపంలో కలప సేకరించడానికి వెళ్లారు. ఈ సమయంలో వారందరినీ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
ByBhavana
Jaggery : శివరాత్రి రోజున శివయ్యకు బెల్లం పెడితే చాలు.. జీవితంలో ఉన్న కష్టసుఖాలను అన్నిటిని ఆయన పంచుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరునికి బెల్లం పెట్టినంతనే చాలు ఆయన వరాలు మీ మీదనే ఉంటాయి. బయట సమర్పించే మిఠాయిలు కాకుండా ఇంట్లోనే తయారు చేసిన తీపి బెల్లం వంటకాలను పరమేశ్వరునికి సమర్పించాలి.
ByBhavana
Manchu Vishnu : భక్త కన్నప్ప చిత్రం నుంచి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీలక అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు