author image

Bhavana

Maha Shivaratri : శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే!
ByBhavana

Maha Shivaratri 2024 : మహాశివరాత్రి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రోజు చాలా పవిత్రమైనది. అలా చేయడం వల్ల వ్యక్తికి దురదృష్టం వస్తుంది.పూజా పద్ధతి ప్రకారం, ఈ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం మొదలైన తామసిక పదార్థాలను సేవించకూడదు.

Bilva Patram : శివపూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే బిల్వ పత్రం!
ByBhavana

Bilva Patram : పొట్ట సంబంధిత రుగ్మతలకు బిల్వ పత్రం చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం కోసం దీనిని ఉపయోగించాలి. దీని వినియోగం వల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది. బిల్వ పత్రం తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది.

Health Tips: నోటి దుర్వాసన నలుగురిలో ఇబ్బంది పెడుతుందా..? అయితే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి!
ByBhavana

ఆహారంలో ఉపయోగించే దాల్చిన చెక్క ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా పంటి నొప్పి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. సిన్నమిక్ ఆల్డిహైడ్ అనే మూలకం దాల్చిన చెక్కలో ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది.

Women's Day 2024 : విమెన్స్‌ డే విషెస్‌ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా!
ByBhavana

Women's Day Wishes : పురాణాల్లో ఎక్కడ ఆడవారిని పూజిస్తే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని ఉంది. కానీ నేటి రోజుల్లో పూజలు మాట దేవుడెరుగు.. పూచిక పుల్లలు కంటే దారుణంగా తీసి పారేస్తూ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేస్తున్నారు.

Vasireddy Padma: వైసీపీకి బిగ్‌ షాక్‌..ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా!
ByBhavana

Vasireddy Padma Resign: ఏపీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను జగన్‌ కు పంపించారు.

Crime: 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం, హత్య? ..కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన దుర్మార్గులు!
ByBhavana

9 Year Old Girl Puducherry: పుదుచ్చేరిలో డ్రైనేజీలో 9 ఏళ్ల బాలిక మృతదేహం దొరకడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Kajal Agarwal : పబ్లిక్ లో కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని.. నటి ఏమన్నారంటే!
ByBhavana

Kajal Agarwal : టాలీవుడ్‌ అందాల ముద్దుగుమ్మ కాజల్ కి పబ్లిక్‌లో ఓ షాకింగ్‌ ఘటన ఎదురరైంది.ఓ ఆకతాయి... ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కావాలని వచ్చి ఒక్కసారిగా కాజల్ నడుము మీద చేయి వేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాజల్‌ వెంటనే పక్కకి జరిగింది. విషయాన్ని గమనించిన ఆమె బౌన్సర్లు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు.

US Elections: అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్‌..ఆమె మద్దతు ఎవరికి?
ByBhavana

Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రేసులో ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు.

Advertisment
తాజా కథనాలు