Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు.

Bhavana
ByBhavana
Kate Middleton About Cancer Diagnosis: తాను క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్డాన్ వివరించారు.
ByBhavana
PM Modi Condemns Moscow Terror Attack: మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రధాని మోదీ
ByBhavana
ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో మరో నిందితురాలిగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఇద్దరినీ ఒకేసారి విచారించవచ్చు అనే విషయం వినబడుతుంది
ByBhavana
సోడియానికి మంచి మూలం అయిన తెల్ల ఉప్పును చాలా ఇళ్లలో ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఎక్కువ ఉప్పు తినడం సోడియానికి ప్రయోజనకరంగా చెప్పారు. పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి.
ByBhavana
Shooting in Moscow Concert Hall: రష్యా రాజధాని మాస్కోలో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ByBhavana
Anjeer Fruit Benefits in Telugu : అంజూర పండ్ల నుండి పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటే, వాటిని పాలలో నానబెట్టి తినండి.
ByBhavana
విశాఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లో నుంచి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు విజయ్ కుమార్ భార్య విజయలక్ష్మీ తెలిపారు.
ByBhavana
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన పేరు కపిల్ రాజ్. ఇంతకుముందు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసిన ఈడీ బృందంలో కూడా కపిల్ రాజ్ ఉన్నారు. కపిల్ రాజ్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని రాంచీ జోన్‌కు అధిపతి. గత సెప్టెంబర్ నెలలో ED అదనపు డైరెక్టర్ అయ్యారు.
ByBhavana
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.
Advertisment
తాజా కథనాలు