విశాఖ డ్రగ్స్ కంటైనర్స్ వెనుక ఉన్న రాజకీయ సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు కీలక పార్టీలకు చెందిన నేతలకు లింక్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

Bhavana
ByBhavana
ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్, హేమంత్ సోరెన్ ఉన్నారు.
ByBhavana
కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని , దీనిని ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నాయకుడు,మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను అణచివేయడం కోసం బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రధాన ఆయుధాలుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. అవి రెండు కూడా బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయని అన్నారు.
ByBhavana
ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు.
ByBhavana
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో 68 ఏళ్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సిట్టింగ్ సీఎంను ఈడీ అరెస్ట్ చేయలేదు.అంతకుముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.అయితే ఆయన అరెస్ట్ కాకముందే సీఎం పదవికి రాజీనామా చేశారు.
ByBhavana
మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ByBhavana
అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు.
ByBhavana
వామాకులను సూప్ లో కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా, వామాకులను సలాడ్‌లో చేర్చడం ద్వారా కూడా తినవచ్చు. ఈ మార్గాల్లో, ఈ ఆహారం అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
ByBhavana
మునగచెట్టు ఔషధ గుణాలు కలిగిన మొక్క. మునగ ఆకులు, పువ్వులు ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. క్లోరోజెనిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
ByBhavana
రాజోలు జనసేన అభ్యర్థిని జనసేత అధినేత పవన్ కల్యాణ్ గురువారం ప్రకటించారు. రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ ను గురువారం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Advertisment
తాజా కథనాలు