author image

Bhavana

Manmohan Singh: ముగిసిన 33 ఏళ్ల రాజకీయ ప్రయాణం.. ఇక నుంచి ఆ సీట్లో!
ByBhavana

ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితానికి బుధవారంతో ఆయన స్వస్తి పలకనున్నారు.

Health Tips: చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తున్నారా..అయితే బీ 12 లోపం కావొచ్చు!
ByBhavana

విటమిన్ బి-12 పుట్టగొడుగుల్లో కూడా పుష్కలంగా లభిస్తుంది.  ప్రోటీన్, కాల్షియం , ఇనుము కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి-12 లోపాన్ని అధిగమించవచ్చు. అదనంగా, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Enrergy -summer: వేసవిలో ఇంట్లో ఈ వస్తువులు ఉంటే చాలా బెటర్‌
ByBhavana

ఎలక్ట్రోల్ పౌడర్ అంటే ORS అనేది ఓరల్ రీహైడ్రేషన్ ఉప్పు, ఇది విరేచనాలు లేదా వాంతులు వంటి సమస్యల విషయంలో ఉపయోగించబడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ లోపం విషయంలో, ఎలక్ట్రోలైట్ పౌడర్ ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Election Commission: కొత్త టోల్‌ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్‌!
ByBhavana

లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Vistara: మరో 38 విమానాలను రద్దు చేసిన విస్తారా.. కారణం అదేనా!
ByBhavana

విస్తారా సంస్థను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఎయిరిండియాలో ఈ సంస్థ విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు హాజరు కావడం లేదు.పైలెట్ల కొరత ఉండడంతో మంగళవారం ప్రముఖ నగరాల ఉంచి బయల్దేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విస్తారా విమానాయన సంస్థ ప్రకటించింది.

Breaking: ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!
ByBhavana

ఏపీలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్‌ 23 పాఠశాలలకు చివరి వర్కింగ్‌ డే కాగా... నూతన విద్యా సంవత్సరానికి జూన్‌ 12 మొదటి రోజని పేర్కొంది.

Heat: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!
ByBhavana

High Temperature in Andhra Pradesh: ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.

Heat: ఏప్రిల్‌-జూన్‌ లో మరింత వేడి...ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి: ఐఎండీ!
ByBhavana

IMD Warned on Extreme Heat: ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్‌ ప్రారంభం నుంచే ఉక్కపోతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు